26, ఆగస్టు 2020, బుధవారం

భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి

అత్యంత శక్తివంతమైన స్తోత్రం ఇది.భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి. ఆ పార్వతి,పరమేశ్వరుల అనుగ్రహం పొందండి. ఉమా మహేశ్వర స్తోత్రమ్ ( శ్రీ ఆది శంకరాచార్య విరచితం) నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్టవరప్రదాభ్యాం నారాయణేనార్చితపాదుకాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యాం విభూతిపాటీరవిలేపనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం జంభారిముఖ్యైరభివందితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం పంచాక్షరీపంజరరంజితాభ్యాం ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || నమః శివాభ్యామతిసుందరాభ్యాం అత్యంతమాసక్తహృదంబుజాభ్యాం అశేషలోకైకహితంకరాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || నమః శివాభ్యాం కలినాశనాభ్యాం కంకాళకల్యాణవపుర్ధరాభ్యాం కైలాసశైలస్థితదేవతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || నమః శివాభ్యామశుభాపహాభ్యాం అశేషలోకైకవిశేషితాభ్యాం అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || నమః శివాభ్యాం రథవాహనాభ్యాం రవీందువైశ్వానరలోచనాభ్యాం రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం జరామృతిభ్యాం చ వివర్జితాభ్యాం జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యాం శోభావతీశాంతవతీశ్వరాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం జగత్రయీరక్షణబద్ధహృద్భ్యాం సమస్తదేవాసురపూజితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః స సర్వసౌభాగ్యఫలాని భుంక్తే శతాయురాంతే శివలోకమేతి || ప్రదోష సమయం లో అర్ధనారీశ్వర స్మరణ అత్యంత శుభపలితాలను ఇస్తుంది

9, జనవరి 2019, బుధవారం

పేరు ఏ పద్ధతిలో పెట్టుకుంటే అదృష్టాన్ని ఇస్తుంది | Name Numerology In Te...

మీ ఇంటిలో సంక్రాంతి ఇలా చేస్తే | Makar Sankranti pooja | 2019 Makar Sank...

మీ ఇంటిలో సంక్రాంతి ఇలా చేస్తే | Makar Sankranti pooja | 2019 Makar Sank...

సంక్రాంతి ఒక్క రోజు ఇలా చేస్తే | Makar Sankranti 2019 | Makar Sankranti ...

మీ పిల్లలు కోటీశ్వరులు కావాలంటే భోగి పళ్ళు ఇలా పోయండి | Bhogi Pallu Func...

ధనయోగం కలగాలంటే ఎటువంటి పేర్లు పెట్టుకోవాలి | Tips For Dhanayogam | Nume...